Meaning : ఒక రకమైన చెట్టు
Example :
ఈ అడవిలో తుమ్మచెట్లు ఎక్కువగా వున్నాయి.
Translation in other languages :
Any of various spiny trees or shrubs of the genus Acacia.
acaciaMeaning : ఒక రకమైన ముళ్ళు చెట్టు దీని కలప తలుపులు మంచాలు వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు
Example :
తుమ్మచెట్టు దీని కలప వలన ఎన్నో లాభాలున్నాయి
Synonyms : అజభక్షం, కంటాలువు, తీక్షకంటకం, దృడభీజం, పంక్తిభీజం
Translation in other languages :
मध्यम आकार का एक कँटीला पेड़।
बबूल की दातून बहुत ही फायदेमंद होती है।Any of various spiny trees or shrubs of the genus Acacia.
acaciaMeaning : ద్వారాలు తలుపులు తయారుచేసే బలమైన చెట్టు
Example :
తుమ్మచెట్టు నుండి బంకను తీస్తారు.
Translation in other languages :
East Indian spiny tree having twice-pinnate leaves and yellow flowers followed by flat pods. Source of black catechu.
acacia catechu, catechu, jerusalem thorn