Meaning : వేరు చేయడం
Example :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
Translation in other languages :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।Meaning : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
Example :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
Synonyms : భంగం చేయు, భగ్నం కలిగించు, విరుచు
Translation in other languages :
Meaning : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
Example :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
Synonyms : పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
Translation in other languages :