Meaning : పనిలో పెట్టుకోక పోవడం
Example :
యజమాని పది మంది కూలివాళ్ళను తీసేశాడు
Meaning : అసలు స్థానంలో ఉంచకపోవడం
Example :
అతడు మోహన్ చెయ్యి ఒకదానిని తీసేశాడు
Synonyms : తొలగింపజేయు, తొలచివేయు, లేకుండాచేయు, వేరుచేయి
Translation in other languages :