Meaning : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
Example :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
Synonyms : తొలగించు
Translation in other languages :
Meaning : మనుస్సు నుండి విరోధాలనూ పక్కకూ నెట్టడం
Example :
మేము పరస్పరం విద్వేశాలను దూరం చేశాం.
Synonyms : అపకర్షించు, ఉద్వాసించు, దూరంచేయు, నశింపచేయు
Translation in other languages :
Meaning : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
Example :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
Synonyms : గెంటించు, తప్పించు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
Translation in other languages :
Meaning : లేకుండా చేయడం
Example :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
Synonyms : తొలగించు
Translation in other languages :
Meaning : పదవి స్థానం, అధికారం మొదలైన వాటి నుండి పంపింపచేయడం.
Example :
యజమాని రెహమాన్ను నౌకరి పని నుండి తీసేశారు.
Translation in other languages :
स्थान, स्वामित्व, अधिकार, पद आदि से अलग करना।
मालिक ने रहमान को नौकरी से निकाल दिया।Meaning : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
Example :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
Synonyms : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
Translation in other languages :
Meaning : లేకుండాచేయడం
Example :
అతని పాలలో పడిన ఈగను తీసివెయ్యి.