Meaning : వదలడం
Example :
పిల్లాడు స్నానం చేయడం కోసం తన బట్ట విప్పాడు
Synonyms : విప్పు
Translation in other languages :
Meaning : కెమెరాతో చాయాచిత్రాలను తీయడం
Example :
రూపేంద్ర అద్భుతమైన ఫోటోను తీస్తున్నాడు
Synonyms : ఫోటోతీయు
Translation in other languages :
कैमरे से फोटो लेना।
रुपेन्द्र बहुत बढ़िया फोटो खींचता है।Record on photographic film.
I photographed the scene of the accident.Meaning : ఏదైన వ్యక్తి లేదా వస్తువు యొక్క ప్రభావం గుణాన్ని బయటకు తీసే క్రియ.
Example :
సపేరే పిల్లల శరీరం నుండి పాము విషాన్ని లాగింది.
Synonyms : లాగు
Translation in other languages :
Meaning : లేవనెత్తడం
Example :
డబ్బుల మాట ఎత్తిన వెంటనే, వాళ్ళు నెమ్మదిగా తప్పుకున్నారు
Synonyms : ఎత్తు
Translation in other languages :