Meaning : చిక్కుడు జాతికి చెందిన తీగకు కాసే కాయలు ఇవి ఔషధాలలో ఉపయోగిస్తారు
Example :
దురదగొండిని తాకగానే దురద పుడుతుంది.
Synonyms : కందూర, దురదగొండి, దూలగొండి
Translation in other languages :
सेम की तरह की एक फली।
कौंच को छूने से खुजली होती है।