Meaning : లెక్కచేయక, ఎదురుతిరిగే పద్ధతి
Example :
అతను భార్య ధిక్కారాన్ని భరించలేకపోయాడు.
Synonyms : ఆక్షేపనం, ఎదురుతిరుగు, తిరస్కృతి, త్రోసిపుచ్చడం, ధిక్కారం, నిరసనం, నిరాకరణం, ప్రతిరోధం
Translation in other languages :
Meaning : ఒప్పుకోకపోవడం.
Example :
ప్రధానాచార్యులు మా వినతి పత్రాలను స్వీకరించలేదు.
Synonyms : అంగీకరించని, అసమ్మతి, నిరాకారం, స్వీకరించని, స్వీకరించబడని, స్వీకరించలేని
Translation in other languages :
The act of disapproving or condemning.
disapproval