Meaning : పై భాగాన్ని క్రిందకు క్రింది భాగాన్ని పైకి చేయడం
Example :
తోందలో రొట్టె తిప్పకుండా వెళ్ళిపోయాడు.
Translation in other languages :
नीचे का भाग ऊपर या ऊपर का भाग नीचे करना।
जल्दी से रोटी उलटो नहीं तो जल जाएगी।Change orientation or direction, also in the abstract sense.
Turn towards me.Meaning : నలువైపుల చుట్టుట
Example :
బ్యాంకు యొక్క మేనేజరు ఋణముకోసము అనేక మార్లు త్రిప్పారు.
Synonyms : త్రిప్పు
Translation in other languages :
Meaning : షికారు తీసుకెళ్ళడం
Example :
అతను రోజు ఉదయాన్నే వాళ్ళ కుక్క ను తిప్పుతాడు
Synonyms : విహరింపజేయు
Translation in other languages :
Meaning : చేతితో గుండ్రంగా కదిలించటం
Example :
గురువు యొక్క సంబంధం తాను ఆధ్యాత్మికత వైపు తిప్పాడు
Meaning : చేతితో గుండ్రంగా కదిలించటం
Example :
ప్రతిదవన్దవీ యుద్ధం చేసే ముందు కత్తి తిప్పుతున్నారు
Translation in other languages :
Undergo a transformation or a change of position or action.
We turned from Socialism to Capitalism.