Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వంకర లేకుండా
Example : మీరు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళి ఆ తర్వాత తపాలా కార్యాలయం నుంచి ఎడమ వైపుగా వెళ్లండి.
Synonyms : నిట్ట నిలువుగా, నేరుగా, సూటిగా
Translation in other languages :हिन्दी English
बिना मुड़े, घूमे या झुके।
Without deviation.
Meaning : అటు, ఇటు కాకుండా
Example : నువ్వు నాకు నేరుగా నిజం చెప్పు ఏమి జరిగింది.
Synonyms : నేరుగా, సూటిగా
Translation in other languages :हिन्दी
बिना विचलित हुए।
Example : ఈ దారి నేరుగా ఉంది.
Synonyms : నేరుగా
जो बिना घूमे, झुके या मुड़े कुछ दूर तक किसी एक ही ओर चला गया हो या जिसमें फेर या घुमाव न हो या जो वक्र या टेढ़ा-मेढ़ा न हो।
Free from curves or angles.
Meaning : సూటిగా చెప్పడం
Example : దయతో మీరు నా ప్రశ్నకు తిన్నగా సమాధానం ఇవ్వండి.
जो व्यंग या टेढ़ा न हो।
Install App