Meaning : అనారోగ్యం కలిగించే ఆహారం
Example :
కొంతమంది రుచికరం కోసం తినకూడని వస్తువులు తింటారు.
Translation in other languages :
जो हितकर न हो (आहार)।
कुछ लोग स्वाद के लिए अपथ्य भोजन करते हैं।Detrimental to physical or moral well-being.
Unwholesome food.Meaning : తినడానికి యోగ్యంకానిది
Example :
అతడు తినకూడని ఫలాన్ని తిని మరణించాడు
Synonyms : అఖాధ్యమైన, అభక్ష్యమైన, భుజింపదగని
Translation in other languages :