Meaning : ఓర్పుతో ఉండేవాడు
Example :
సహనశీలికి క్లిష్టమైన పరిస్థిల్లో కూడ విజయం లభిస్తుంది.
Synonyms : ఓర్పరి, క్షమావంతుడైన, క్షమి, సహనశీలి, సహనుడు, సహిష్ణువు
Translation in other languages :
Enduring trying circumstances with even temper or characterized by such endurance.
A patient smile.