Meaning : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
Example :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
Synonyms : దారం
Translation in other languages :
Meaning : పంటను కోసిన తర్వాత దాని నుండి గింజలను తీసే పని దీనిలో ఎద్దులను ఉపయోగిస్తారు
Example :
అతను ధాన్యపుబుట్టని తాడుతో కట్టి ఉంచాడు.
Translation in other languages :
The separation of grain or seeds from the husks and straw.
They used to do the threshing by hand but now there are machines to do it.Meaning : పీచుతో తయారు చేసినటువంటి లావు తాడు
Example :
తాడును బరువును కట్టడానికి ఉపయోగిస్తారు.
Translation in other languages :
A very strong thick rope made of twisted hemp or steel wire.
cableMeaning : తాడు సహాయంతో పెద్ద భవనాలను ఎక్కుట
Example :
దొంగలు ఉచ్చు సహాయంతో మూడవ అంతస్తుకు చేరుకున్నాడు.
Synonyms : ఉచ్చు
Translation in other languages :
Meaning : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
Example :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
Translation in other languages :
Meaning : పశువులకు తినిపించే పిండి
Example :
రైతు తన ఎద్దుల కొరకు మొక్కజొన్న తాడును వుడకబెట్టి తినిపిస్తున్నాడు.
Translation in other languages :
Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.
flourMeaning : గాగ్ర ,పరికిణి మొదలగునవి కట్టుటకు ఉపయోగించు దారము
Example :
బొందె ముడిపడటం వలన కోయవలసి వచ్చింది.
Translation in other languages :
A tie consisting of a cord that goes through a seam around an opening.
He pulled the drawstring and closed the bag.