Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తమలపాకు, వక్క, సున్నం మొదలైనవి కలిపితే తయారయ్యేది
Example : అతడు తమలపాకు బీడాను నోట్లో వేసుకొని నములుతున్నాడు.
Synonyms : పాన్, బీడా, వక్కాకు
Translation in other languages :हिन्दी
पान का वह रूप जो कत्था, चूना लगाकर उसे लपेटने या तह करने पर होता है।
Meaning : అన్నం తిన్న తరువాత నోట్లో వేసుకొనేది
Example : తమలపాకు తాంబూలంబీడా తయారు చేయడం మావైపు చాలా ఎక్కువ.
Synonyms : కిళ్ళీ, తములము, వక్కాకు
एक लता का पत्ता जिस पर कत्था, चूना आदि लगाकर और उसका बीड़ा बनाकर खाया जाता है।
Install App