Meaning : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
Example :
అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
Synonyms : పెల్లగించు, లోడు
Translation in other languages :
Pull up (weeds) by their roots.
stubMeaning : భూమిలోని మట్టిని కిందికి పైకి కలపడం
Example :
భూమిని సారవంతం చేయడానికి పొలంన్ని తవ్వుతున్నారు
Translation in other languages :