Meaning : శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది.
Example :
తలపై దెబ్బ తగిలితే మనిషి ప్రాణం కూడా పోవచ్చుకాళికాదేవి మెడలో శిరస్సు హారం శోభాయమానంగా వుంటుంది.
Synonyms : తలకాయ, నెత్తి, మస్తకం, ముండం, వరాంగం, శిరం, శిరస్సు
Translation in other languages :
शरीर में गर्दन से आगे या ऊपर का वह गोलाकार भाग जिसमें आँख, कान, नाक, मुँह, आदि अंग होते हैं, और जिसके अंदर मस्तिष्क रहता है।
सिर में चोट लगने से आदमी की जान भी जा सकती है।Meaning : శరీరంలోని ఒక భాగం, దానిలో మెదడు వుంటుంది.
Example :
మోహన్ యొక్క తల మీద వెంట్రుకలు లేవు.
Translation in other languages :
The bony skeleton of the head of vertebrates.
skull