Meaning : మరుసటి రోజు లేదా మరుసటి సంఘటన
Example :
వివాహం జరగనివ్వండి, తర్వాత భోజనం తినడానికి వెళ్దాం
Translation in other languages :
Meaning : ఏదైనా పని చేసినప్పుడు విరామమిచ్చి మళ్లీ చేయాలనుకోవడం
Example :
నేను అక్కడికి తర్వాత వస్తాను.
Synonyms : అనంతరం, ఆపైన, ఆమీద, ఇకమీదట, పిదప, పిమ్మట
Translation in other languages :
Happening at a time subsequent to a reference time.
He apologized subsequently.