Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తర్జుమా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తర్జుమా   నామవాచకం

Meaning : ఒక భాషలో రాసిన పదం లేదా మాట్లాడిన మాటను వేరొక భాషలోకి రాయడం లేదా మాట్లాడేటట్లు చేసే పని,

Example : రామాయణం యొక్క అనువాదం అనేక భాషలలో చేయబడింది.

Synonyms : అనువదించడం, అనువాదం, భాషాంతరం, భాషాంతరణ, భాషాంతరీకరణ


Translation in other languages :

एक भाषा में लिखी हुई चीज़ या कही हुई बात को दूसरी भाषा में लिखने या कहने का कार्य।

उसने अनुवाद को अपना पेशा बनाया है।
अनुवाद, उल्था, तरज़ुमा, तरजुमा, तर्ज़ुमा, तर्जुमा, भाषांतर, भाषांतरण, भाषान्तर, भाषान्तरण

Meaning : ఏదైన విషయాన్ని ఒక భాష నుండి వేరొకభాషలోకి మార్చడం.

Example : ఇది రాష్ట్రపతి యొక్క ఆంగ్ల పుస్తకానికి అనువాద రచన

Synonyms : అనువాద రచన, భాషాంతరీకరణ రచన, భాషాంతరీకరణముఅనువదించబడిన రచన


Translation in other languages :

अनुवाद की हुई कृति।

यह राष्ट्रपति की अंग्रेज़ी पुस्तक की अनुवादित कृति है।
अनुदित कृति, अनुवादित कृति, अनूदित कृति, भाषांतरित कृति

Something written, especially copied from one medium to another, as a typewritten version of dictation.

transcription, written text

Meaning : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ

Example : నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.

Synonyms : బదిలీ, మార్పు


Translation in other languages :

धन का एक खाते से दूसरे खाते में जाने की क्रिया।

मैंने बैंक में अंतरण के लिए अर्जी दे दी है।
अंतरण, अन्तरण

The act of transfering something from one form to another.

The transfer of the music from record to tape suppressed much of the background noise.
transfer, transference

తర్జుమా   విశేషణం

Meaning : ఒక భాషలో వున్న దాన్ని మరొక భాషలోకి రాయడం

Example : అందరి రచనలు అనువాదాలు కావు

Synonyms : అనువాదమైన, భాషాంతరకరణమైన


Translation in other languages :

अनुवाद करने योग्य।

सभी रचनाएँ अनुवाद्य नहीं होती हैं।
अनुवाद्य

Capable of being put into another form or style or language.

Substances readily translatable to the American home table.
His books are eminently translatable.
translatable