Meaning : స్కూల్ లో ప్రతి సంవత్సరం మారేది
Example :
స్యామా విశ్వవిద్యాలయంలో నేనుకాడా తరగతిలో వున్నాను.
Synonyms : క్లాస్
Translation in other languages :
Meaning : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.
Example :
తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.
Synonyms : భాగము, విభాగము, శాఖ
Translation in other languages :
A specialized division of a large organization.
You'll find it in the hardware department.Meaning : పాఠశాల యొక్క ఒక వర్గము ఇందులో ఆయా వర్గానికి సంబంధించిన పిల్లలు కూర్చుంటారు.
Example :
మా పాఠశాలలో రెండు కొత్త తరగతులు నిర్మిస్తున్నారు.
Translation in other languages :
पाठशाला का वह कमरा जहाँ एक ही वर्ग के सभी बच्चे बैठकर पढ़ते हैं।
हमारे विद्यालय में दो नयी कक्षाएँ बन रही हैं।Meaning : చదువులో విద్యార్హతను గురించి తెలిపేది
Example :
నువ్వు ఏ తరగతి చదువుతున్నావు.
Synonyms : క్లాస్
Translation in other languages :
Meaning : ఒక నియమిత కాలము ఇందులో ఒక పని ఒకసారి ప్రారంభమై ఒక సమయంవరకు నడుస్తూ ఉంటుంది
Example :
పాఠశాలపు తరగతి సమాప్తం కానుంది
Translation in other languages :