Meaning : తమలపాకు చెట్టు పాదు నుండి లభించే ఆకులు
Example :
అతను పొలంలో తమలపాకులను తుంచుతున్నాడు.
Translation in other languages :
Meaning : తాంబూలానికి ఉపయోగపడేవి
Example :
ఈ సంవత్సరం తమలపాకులు పెద్దగా లేవు.
Translation in other languages :
एक लता जिसके पत्तों पर कत्था, चूना आदि लगाकर और उनका बीड़ा बनाकर खाया जाता है।
इस साल पान के पत्ते बढ़ नहीं रहे हैं।