Meaning : ఉత్తరాలు మొదలైనవి పంపించే కార్యాలయం
Example :
తపాలా బంట్రోతు ప్రతి రోజు నాలుగు గంటలకు తపాలాకార్యాలయం తీస్తాడు.
Synonyms : పోస్టాఫీసు
Translation in other languages :
Meaning : ఉత్తరాలు, పార్సల్లు మొదలైనవి వాచ్చి పోయే ప్రభుత్వ కార్యాలయము.
Example :
నేను ఉత్తరాన్ని తపాలా ద్వారా పంపించాను
Synonyms : పోస్టాఫీసు
Translation in other languages :
The system whereby messages are transmitted via the post office.
The mail handles billions of items every day.