Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తపస్సు చేసే స్త్రీ
Example : తపస్విని మనసులోని భావల అంతరంగం పరిపూర్ణమైనది.
Synonyms : తపస్విని, యోగిని
Translation in other languages :हिन्दी
तपस्या करने वाली स्त्री।
Meaning : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.
Example : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
Synonyms : తాపసుడు, మహాత్ముడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు
Translation in other languages :हिन्दी English
सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।
(Hinduism) an ascetic holy man.
Meaning : జపమును చేసేవాడు
Example : తపస్వియైన మహాత్ముడు కళ్ళను మూసుకొని మనస్సులో ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు
Synonyms : జపము చేయువాడు, తపస్సు చేసేవాడు, ముని
जपनेवाला या जप करनेवाला।
Install App