Meaning : దేహాన్ని విడిచి వెళ్ళడం
Example :
దుర్ఘటనకు గురైన వ్యక్తి ఈ రోజు ఉదయం చనిపోయాడు.
Synonyms : చనిపోవు, పరమపధించు, ప్రాణంపోవు, మరణించు, శ్వాస ఆగు
Translation in other languages :
मृत्यु को प्राप्त होना या शरीर से प्राण निकलना।
दुर्घटनाग्रस्त व्यक्ति आज सुबह ही मर गया।Pass from physical life and lose all bodily attributes and functions necessary to sustain life.
She died from cancer.