Meaning : అనుకోకుండా జరిగే సంఘటనను చూస్తే వచ్చే వనుకు
Example :
అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం వలన ఆందోళన ప్రారంభమయ్యింది.
Synonyms : ఆందోళన, కలవరం, తత్తర, తబ్బిబ్బు, తోట్రుపాటు
Translation in other languages :
जल्दी या उतावलेपन के कारण होनेवाली घबराहट।
अचानक आग लगने पर हड़बड़ी मच गई।Meaning : ఏమీ తోచని పరిస్థితి
Example :
వసంత పరీక్ష ఫలితాలను చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యెను.
Synonyms : ఉక్కిరి బిక్కిరి, తడబడు
Translation in other languages :
ऐसी अवस्था में जिसमें यह न सूझ पड़े कि अब क्या करना चाहिए।
अचानक अपने पिता को देखकर सिगरेट पीता सौरभ हक्का-बक्का रह गया।