Meaning : భోజనం చేయడానికి ఉపయోగించే ఒక లోతులేని పాత్ర
Example :
అమ్మ పిల్లల ప్లేటులో అన్నం తింటున్నది
Translation in other languages :
Dish on which food is served or from which food is eaten.
plateMeaning : లోతులేని తేలికైన ఒక పాత్ర
Example :
సీత చిన్న పళ్ళెంలోకి అల్పాహారం తీస్తున్నది.
Synonyms : చిన్నకంచం, చిన్నపళ్ళెం, భోజనపాత్ర
Translation in other languages :
A tray (or large plate) for serving food or drinks. Usually made of silver.
salver