Meaning : పై స్థితి నుండి కింది స్థితికి రావడం
Example :
రాజు గారి యవ్వనం తగ్గిన కారణంగా రసికత తగ్గింది
Translation in other languages :
Meaning : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
Example :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
Synonyms : క్షీణించు, తగ్గించు, తగ్గిపోవు
Translation in other languages :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।Meaning : ఎక్కువలేకపోవడం
Example :
నాన్నకు కోపం కొంచెం కూడా తగ్గలేదు.
Translation in other languages :
किसी प्रकार के आवेश का मंद पड़कर शांत या समाप्त होना।
पिताजी का गुस्सा अभी तक नहीं उतरा।Meaning : పూర్తిగా ఇవ్వకపోవడం
Example :
వెయ్యిలో నూరు రూపాయలు తగ్గింది
Translation in other languages :