Meaning : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
Example :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
Synonyms : క్షీణించు, తగ్గించు, తగ్గు
Translation in other languages :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।Meaning : శరీరం క్షీణించుట.
Example :
అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
Synonyms : ఎండిపోవు, కృశించు, పలుచబడు, బక్కచిక్కు, సన్నబడు, సన్నమగు
Translation in other languages :
शरीर का क्षीण होना।
वह धीरे-धीरे दुबला रहा है।