Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తగులు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తగులు   క్రియ

Meaning : వెళ్తున్న సమయంలో ఏదైనా ఒక వస్తువు తగిలి కాలికి గాయమవడం

Example : పరుగెత్తే సమయంలో ఆమె కాలికి దెబ్బ తగిలింది

Synonyms : కాలికి దెబ్బ తగులు


Translation in other languages :

चलते समय किसी वस्तु आदि से पैर में आघात लगना।

भागते समय उसे ठोकर लगी।
ठेक लगना, ठोकर लगना

Meaning : ముట్టుకోవద్దనడం

Example : మీరు మీ శరీరం నాకు తగిలించొద్దు


Translation in other languages :

आपस में इस प्रकार मिलाना कि दोनों के पार्श्व या तल एक दूसरे से लग जाएँ।

तुम अपना शरीर मुझसे मत सटाओ।
जुटाना, सटाना

Meaning : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

Example : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

Synonyms : అంటు, అంటుకొను, అందుకొను, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


Translation in other languages :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

Meaning : ఒక వస్తువు మరొక వస్తువును స్పర్శించడం

Example : వెళ్తూ వెళ్తూ నా చెయ్యి విద్యుత్ స్థంభాన్ని తాకింది

Synonyms : అంటుకొను, తాకు, స్పృశించు


Translation in other languages :

एक वस्तु का दूसरी वस्तु से स्पर्श होना।

चलते-चलते मेरा हाथ बिजली के खम्भे से छू गया।
छुआना, छुवाना, छूना, लगना