Meaning : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
Example :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
Synonyms : అనుకూలత, అనుగుణం, సరిపడు
Translation in other languages :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.Meaning : ఏవిధంగా కావాలో ఆవిధముగా
Example :
ఈ మాట నాకు తగిన విధంగా అనిపించడంలేదు. ఇది నాకు సరైన మాటగా అనిపించడంలేదు.
Synonyms : సరైన
Translation in other languages :
Suitable for a particular person or place or condition etc.
A book not appropriate for children.Meaning : మంచి నైపుణ్యము కల్గిన.
Example :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
Translation in other languages :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।Meaning : నిబంధనలకు అవసరమైన
Example :
విద్యార్థులందరు విద్యాలయానికి వర్తించునట్టి నిబంధనలకు కట్టుబడి ఉండాలి
Synonyms : వర్తించునట్టి
Translation in other languages :
जो कहीं लगाया जा सकता हो,लगाया गया हो या लगाया जाने को हो।
विद्यालय द्वारा लागू नियम सभी छात्रों को मानना होगा।