Meaning : త్రాసు యొక్క ఒకవైపునున్న గిన్నె
Example :
అతడు బరువును తూచుటకు త్రాసు యొక్క ఒక పల్లెంపై ఒకభాగమును మరియు ఇంకొక వైపు సామాగ్రి పెట్టాడు.
Synonyms : తరాజుపళ్ళెం, త్రాసుపళ్ళెం, త్రాసుసిబ్బి
Translation in other languages :
Meaning : కొలుచుటకు ఉపయోగించు యంత్రం.
Example :
ఇది ఒక లీటరు కొలమానం
Translation in other languages :
वह साधन जिससे कुछ मापा जाए।
यह एक लीटर का मापक है।Instrument that shows the extent or amount or quantity or degree of something.
measuring device, measuring instrument, measuring systemMeaning : కిలోలను కొలిచే పరికరం
Example :
రైతు ధాన్యం మొదలగు వాటిని త్రాసులో తూకం వేస్తున్నాడు.
Synonyms : తులాయంత్రం, త్రాసు
Translation in other languages :
A scale for weighing. Depends on pull of gravity.
balance