Meaning : అర్థ చంద్రాకారపు ఇనుముతో చేయబడినవి, ఇవి గుర్రాలు, ఎద్దులు మొదలగువాటి కాళ్లకు రక్షణగా పెడతారు.
Example :
అతను తన గుర్రపు కాళ్ళకు గిట్టలు చెక్కిస్తున్నాడు.
Translation in other languages :
वह अर्धचंद्राकार लोहा जो घोड़े, बैल आदि के पैर के नीचे या जूतों की एड़ी में जड़ा जाता है।
वह अपने घोड़े के पैरों में नाल ठोंकवा रहा है।