Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక పాత్ర ఇందులో నెయ్యి, నూనె మొదలైనవి వుంచుతారు
Example : ఆమె వంటగది పీపాలతో నిండి ఉంది.
Synonyms : టిన్ను, పీపా
Translation in other languages :हिन्दी English
रांगे की कलई की हुई पतली चद्दर का बना हुआ वह चौकोर पात्र जिसमें घी,तेल आदि रखे जाते हैं।
Airtight sealed metal container for food or drink or paint etc..
Meaning : ముసలివారు తాంబూలం వేసుకోవడానికి ఒక్కలు లేదా సున్నం పెట్టుకోవడానికి ఉపయోగించే చిన్న డబ్బి
Example : అతను చిన్నడబ్బా నుండి తాంబూలంలో వేసుకొనే నల్లపొగాకును తీసి నోటిలో వేసుకున్నాడు.
Translation in other languages :हिन्दी
छोटा डिब्बा।
Install App