Meaning : రాజులు ప్రయాణం చేసే ముందు వాయించే ఒక డంకా
Example :
ప్రాచీన కాలంలో రాజు ప్రయాణం చేసే ముందు తమ సేవకులు డంకా ధ్వని వినిపిస్తారు.
Translation in other languages :
राजाओं की सवारी के आगे बजनेवाला डंका।
पुराने समय में राजा की सवारी के आगे उनके सेवक गण निशान बजाते हुए चलते थे।