Meaning : తంతి మొదలగువాని ద్వారా దూర దూరాలకు సందేశాలను పంపే లేక పొందే వ్యవస్థ
Example :
టెలిఫోన్ ద్వారా సమాచారం కొన్ని సెకండ్లలో పంపవచ్చు
Translation in other languages :
(often plural) systems used in transmitting messages over a distance electronically.
telecom, telecommunicationMeaning : ఒకరితో ఒకరు మాట్లాడుటకు ఉపయోగపడే యంత్రము
Example :
టెలిఫోన్ నేడు అవసరమైన సాధనము.
Synonyms : దూరశ్రవణము
Translation in other languages :
Electronic equipment that converts sound into electrical signals that can be transmitted over distances and then converts received signals back into sounds.
I talked to him on the telephone.Meaning : ఒక చోట నుండి మాట్లాడే మాట ఏ ప్రదేశంలోనైన వినటానికి ఒపయోగపడే పరికరం
Example :
టెలిఫోన్ వల్ల ఈరోజుల్లో పని చాలా సులువౌతుంది.
Synonyms : చరవాణి, ఫోన్, మాటలపెట్టె
Translation in other languages :