Meaning : ఒక వాయువు దీని వలన కళ్ళ నుండి నీరుకారుతూ నొప్పిగా ఉంటుంది
Example :
సిపాయిల గుంపును చెల్లాచెదురు చేయుటకు భాష్పవాయువు గుండ్లను వేశారు
Synonyms : భాష్పవాయువు
Translation in other languages :
A gas that makes the eyes fill with tears but does not damage them. Used in dispersing crowds.
lachrymator, lacrimator, tear gas, teargas