Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చటుక్కున గ్రహించే గుణం
Example : పోలీసులు టక్కరితనంతో ప్రసిద్ధ స్మగ్లర్ ను పట్టుకున్నారు.
Synonyms : చలాకీతనం
Translation in other languages :हिन्दी English
भीतरी या छिपी हुई कार्रवाई या चालाकी।
Intelligence as manifested in being quick and witty.
Meaning : కుయుక్తితో వంచించే భావన
Example : మోసంతో వచ్చిన ధనంతో ఎప్పుడూ సుఖం ఉండదు
Synonyms : జిత్తు, తక్కిడితనం, దగా, నయవంచన, మోసం, వంచన
छल-कपट या और किसी प्रकार का अनाचार करने की अवस्था या भाव।
Lack of honesty. Acts of lying or cheating or stealing.
Install App