Meaning : అబద్ద వ్యవహారములో వుత్పన్నము చేయు భ్రమ
Example :
దొంగ సిపాయిని మోసగించి పారిపోయాడు.
Synonyms : కపటం, కుట్ర, దగా, మోసం
Translation in other languages :
Verbal misrepresentation intended to take advantage of you in some way.
hanky panky, hocus-pocus, jiggery-pokery, skulduggery, skullduggery, slickness, trickeryMeaning : అత్యంత తెలివిగల మనిషి.
Example :
ఇతరుల సంపదను జిత్తులమారి అయిన మోహన్ తీసుకున్నాడు.
Synonyms : కపటి, జిత్తులమారి, జిత్తులవాడు, డాంబికుడు, దగాకోరు, మోసగాడు
Translation in other languages :