Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక విషయాన్నిగూర్చి తెలియజేయుటకు పలువురికి పంపబడే పత్రం.
Example : ఈ సమితి యొక్క సదస్యుడు కావడంచేత తమరు కూడా ఈ ప్రకటన పత్రంపై దృష్టిని సారించాలి.
Synonyms : కరపత్రం, ప్రకటన పత్రం
Translation in other languages :हिन्दी English
विचार,सूचना आदि के लिए बहुत से संबद्ध लोगों के पास भेजा जानेवाला पत्र।
An advertisement (usually printed on a page or in a leaflet) intended for wide distribution.
Install App