Meaning : తెలివిలేని స్థితి.
Example :
జ్ఞానం సరిగా లేని పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
Synonyms : బుద్ధిలేని
Translation in other languages :
जिसमें बुद्धि न हो।
बुद्धिहीन बच्चों को विशेष देख-रेख की आवश्यकता होती है।