Meaning : అన్నింటినీ గ్రహించగలిగే శక్తి
Example :
బౌధ్ధ పరిజ్ఞానాన్ని అనుసరించి ఈ ప్రపంచం క్షణభంగురం.
Synonyms : తత్వజ్ఞానం, పరిజ్ఞానం
Translation in other languages :
A belief (or system of beliefs) accepted as authoritative by some group or school.
doctrine, ism, philosophical system, philosophy, school of thoughtMeaning : బాగా ఆర్థం చేసుకొను ప్రక్రియ.
Example :
శాస్త్రవేత్తల జ్ఞానం చూచి అందరు ఆచర్యపోతారు.
Translation in other languages :
अच्छी तरह समझकर कोई बात कहने की क्रिया।
आविष्कारक का प्रतिपादन सुनकर सभी संतुष्ट हो गए।Proof by a process of argument or a series of proposition proving an asserted conclusion.
demonstration, monstranceMeaning : తెలివైనవాడికి ఉండేది
Example :
రాజు తన తెలివితో ఈ పని పూర్తి చేసాడు.
Synonyms : తెలివి, తెలివిడి, ప్రతిభ, బుద్ది, మేధస్సు, వివేకం, సూక్ష్మదర్శిత
Translation in other languages :
बुद्धिमान होने की अवस्था या भाव।
वह अपनी बुद्धिमत्ता से ही इस काम में सफल हुआ।