Meaning : ఒకదాని నొకటి పొంతన లేకుండా మాట్లాడటం
Example :
వార్తా పత్రికలో ప్రముఖ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా సంబంధంలేని మాట్లలు మాట్లాడుతున్నాడు.
Synonyms : అయుక్తమైన, అస్పష్టమైన, వంకరమైన, సంబంధంలేని పొంతనలేని, సంబధరహితమైన
Translation in other languages :
Lacking a logical or causal relation.
unrelated