Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జుబ్బా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జుబ్బా   నామవాచకం

Meaning : పైన నుండి కింది వరకు వేలాడే ఒక గౌను లాంటిది

Example : ప్రాచీన కాలంలో అమీర్‍లోని ప్రజలు జుబ్బా ధరించేవారు.

Synonyms : నిలువంగీ, పొడువుచొక్కా


Translation in other languages :

घुटनों तक लटकता हुआ एक प्रकार का पहनावा।

पुराने समय में अमीर लोग चोगा पहना करते थे।
चोगा, लबादा

Outerwear consisting of a long flowing garment used for official or ceremonial occasions.

gown, robe

Meaning : ప్రత్యేకమైన సమయంలో ధరించు వస్త్రాలు లేదా సాంప్రదాయ దుస్తులు

Example : భారత దేశంలో పంచే మరియు కురతా సంప్రదాయ దుస్తులు.

Synonyms : కురతా, కుర్తా


Translation in other languages :

धड़ और कमर को ढकने वाला एक पहनावा जो सिर से डालकर पहना जाता है।

भारत का राष्ट्रीय पहनावा धोती और कुर्ता है।
कुरता, कुर्ता

A loose collarless shirt worn by many people on the Indian subcontinent (usually with a salwar or churidars or pyjama).

kurta

Meaning : పకీర్లు, సాధువులు ధరించే పొడవాటి చొక్కా

Example : జుబ్బా ఎక్కువశాతం తెలుపు లేదా కాషాయరంగులో వుంటుంది.


Translation in other languages :

साधुओं-फकीरों आदि का ढीला-ढाला और लम्बा पहनावा।

चोला प्रायः सफेद या भगवे रंग का होता है।
चोल, चोला

Clothing of a distinctive style or for a particular occasion.

Formal attire.
Battle dress.
attire, dress, garb

Meaning : పురిటిబిడ్డకు చేసే ఆచారం ప్రకారం శిశువుకు ధరింపజేసే పొడవైన వదులు చొక్కా

Example : ఈ రోజు మా సోదరుని కుమారునికి చోళాను ధరింపజేస్తాము.

Synonyms : ఛోళా


Translation in other languages :

नवजात शिशु को रस्म के अनुसार पहनाया जाने वाला कपड़ा।

आज मेरे भतीजे को चोला पहनाया जाएगा।
चोला