Meaning : జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన
Example :
ఇప్పటి వరకు జీవితం ఉంది, అప్పటి వరకు ఆశ ఉంది.
Translation in other languages :
Meaning : -జీవించే ప్రాణి
Example :
ఈతగాళ్ళ సహాయంతో నదిలో మునిగిన జీవితాన్ని కాపాడుతాడు.
Translation in other languages :
Meaning : పుట్టినప్పటి నుండి చివరి దశ వరకు
Example :
గాంధీజీ తన జీవితంలో ప్రారంభం నుండి చివరి వరకు సమజానికి సేవ చేశాడు.
Translation in other languages :
जीवन के आरम्भ से लेकर अंतिम समय तक।
गाँधीजी जीवनपर्यन्त समाज सेवा करते रहे।