Meaning : శక్తి మొదలైనవాటిని తిరిగి పొందటం.
Example :
వర్షం కురవగానే ఎండిన భూమి జీవాన్ని పొందింది.
Synonyms : ప్రాణం
Translation in other languages :
The phenomenon of vitality and freshness being restored.
The annual rejuvenation of the landscape.Meaning : జీవితపు కొనసాగింపు
Example :
అమ్మ ఎల్లప్పుడు తన పిల్లల మనుగడను కోరుకుంటుంది .
Translation in other languages :
साधारणतः औरों का अंत हो जाने पर भी या कुछ विशिष्ट घटनाओं के बाद भी बचे, बने या जीते रहने की क्रिया या अवस्था।
माँ हमेशा अपने बच्चों के अतिजीवन की कामना करती है।Meaning : -ప్రాణం కలిగివుండే భావన.
Example :
నటులు తమ అభినయంతో నాటకానికి జీవం పోశారు.
Synonyms : సజీవత
Translation in other languages :
Animation and energy in action or expression.
It was a heavy play and the actors tried in vain to give life to it.