Meaning : జిల్లాను కట్టితో కొట్టి ఆడే ఆట
Example :
పిల్లలు మైదానంలో జిల్లాకట్టే ఆట ఆడుతున్నారు.
Synonyms : జిల్లాకర్ర
Translation in other languages :
एक खेल जिसमें गुल्ली को डंडे से मारा जाता है।
बच्चे मैदान में गुल्ली-डंडा खेल रहे हैं।