Meaning : గీరుకోవాలనే తపన కలిగిన
Example :
రెండు రోజుల నుండి స్నానం చేయని కారణంగా నా శరీరము దురదగా వుంది
Synonyms : దురదపెట్టు
Translation in other languages :
शरीर में या शरीर के किसी अंग में खुजली मालूम होना।
दो दिन से न नहाने के कारण मेरा शरीर खुजला रहा है।