Meaning : ఆగి ఆగి కొంచెం కొంచెం వెలుగులు రావడం
Example :
ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి
Synonyms : చమక్కుమను, ప్రకాశించు, మెరువు
Translation in other languages :
Emit or reflect light in a flickering manner.
Does a constellation twinkle more brightly than a single star?.