Meaning : పక్షులకు ఉచ్చు వేయడానికి ఉపయోగించే జిగురు వేసే వెదురువస్తువు
Example :
వేటగాడు పక్షులను బంధించడం కొరకు జిగురు డబ్బా నుండి జిగురును తీశాడు.
Synonyms : బంకడబ్బా
Translation in other languages :
बहेलियों का बाँस का चोंगा जिसमें वे चिड़िया फँसाने का लासा रखते हैं।
बहेलिया चिड़िया फँसाने के लिए लसौटे से लासा निकाला।