Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జింక from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జింక   నామవాచకం

Meaning : ఒక రకమైన జింక దక్షిణ ఆసియాలో ఉంటుంది

Example : సాంబర్ చర్మంతో తయారుచేసినటువంటి దుస్తులు చాలా వేడిగా ఉంటాయి.

Synonyms : సాంబర్


Translation in other languages :

एक प्रकार का हिरन जो विशेषकर दक्षिण एशिया में पाया जाता है।

साँभर की खाल के बने पहनावे बहुत ही गरम होते हैं।
काकड़ा, शंबर, शाँभर, शांभर, शाम्बर, समूर, समूरक, समूरु, साँभर, सांबर, सांभर, साबर, साम्बर

A deer of southern Asia with antlers that have three tines.

cervus unicolor, sambar, sambur

Meaning : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు

Example : జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.

Synonyms : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, నులికొమ్ము, పిడి, మరూకము, మెకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము


Translation in other languages :

एक शाकाहारी चौपाया जो मैदानों और जंगलों में रहता है।

हिरण की छाल पर बैठकर ऋषि-मुनि तपस्या करते थे।
आहू, कुरंग, मयु, मृग, वातप्रमी, वाताट, व्याधमीत, शाला-वृक, शालावृक, सुनयन, सुलोचन, हरिण, हरिन, हिरण, हिरन

Distinguished from Bovidae by the male's having solid deciduous antlers.

cervid, deer

Meaning : సీతను తీసుకెళ్ళడానికి రావణుడు రాక్షసున్ని పంపిన రూపం

Example : జింక జంతుప్రదర్శనశాలలో గెంతుతూ ఉంది.

Synonyms : లేడి


Translation in other languages :

मादा हिरण।

हिरणी चिड़ियाघर में कुलाँचें भर रही थी।
कुरंगिन, कुरंगी, मृगिनी, मृगी, हरनी, हरिणी, हिरणी, हिरनी

Meaning : పెద్ద కొమ్ములున్న ఒక లేడి

Example : జింక మరియు ఆడజింక యొక్క ఒక జంట తోటలో ఎగురుతూ తిరుగుతూ ఉన్నాయి .


Translation in other languages :

नर हिरण।

हिरण और हिरणी का एक जोड़ा बाग में उछल-कूद कर रहा है।
कुरंग, मृग, हरिण, हरिन, हिरण, हिरन

Adult male deer.

stag