Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ముఖమును కప్పి ఉంచుటకు ఉపయోగించే వస్త్రము
Example : ఉగ్రవాదులు ముసుగు ధరించి ఉన్నారు.
Synonyms : బురఖా, ముఖకవచం, ముసుగు
Translation in other languages :हिन्दी English
चेहरा छिपाने के लिए उस पर डाला हुआ कपड़ा।
A covering to disguise or conceal the face.
Meaning : యుద్ద సమయంలో శరీర రక్షణ కోసం ధరించు ఇనుప వస్త్రం.
Example : యుద్ధంలో సైనికులు అంగకవచమును ధరిస్తారు.
Synonyms : అంగరక్ష, కంకటం, కవచం, కవసం, తొడుగు, దశనం, వరూధం, వారణం, వారవాణం
लोहे आदि का बना वह आवरण जो लड़ाई के समय हथियारों से योद्धा को सुरक्षा प्रदान करता है।
Protective covering made of metal and used in combat.
Install App