Meaning : కాలు మన ఆదీనంలో లేనప్పుడు జరిగేది
Example :
నేను దారిలో నడుస్తున్నప్పుడు కాలు జారి కింద పడ్డాను.
Synonyms : తట్టుకొను
Translation in other languages :
Meaning : జిడ్డు ప్రదేశములో ఏ వస్తువు నిలువకుండినది
Example :
బావి దగ్గర బాగా జారుతోంది
Translation in other languages :
A slippery smoothness.
He could feel the slickness of the tiller.Meaning : మృదువుగా వుండటం
Example :
కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ నేల జారుతుంది.
Translation in other languages :